Ad Code

Responsive Advertisement

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - ఆవులపల్లె

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఆవులపల్లె గ్రామంలోని సోమల మండలం చిత్తూరు జిల్లాలో ఉంది.


స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 19  నుండి ప్రారంభం కానున్నాయి 


సేవల వివరాలు 


మార్చి 19  - రక్షాబంధనం, అంకురార్పణం 

మార్చి 20  - ధ్వజారోహణం, సూర్యప్రభ వాహనం 

మార్చి 21  - ప్రాతర ఉత్సవం, హనుమంత వాహనం 

మార్చి  22 - సింహ వాహనం 

మార్చి  23 - శేష వాహనం 

మార్చి  24 - మోహిని ఉత్సవం, గజ వాహనం 

మార్చి  25 - కల్యాణోత్సవం , గరుడ వాహనం

మార్చి 26 - బ్రహ్మ రథోత్సవం

మార్చి 27 - అశ్వ వాహనం, పారువేట ఉత్సవం

మార్చి 28 - వసంతోత్సవం, చక్ర స్నానం, హంస వాహనం, ధ్వజ అవరోహణం

మార్చి 29 - శయనోత్సవం 


ఎలా వెళ్ళాలి 


తిరుపతి నుండి  97 కి.మీ 

Post a Comment

0 Comments