Ad Code

Responsive Advertisement

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - ఆమనగల్లు

 ఈ ఆలయం ఆమనగల్లు, రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 


స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 19 నుండి ప్రారంభం అవుతాయి. 


మార్చి 19 - విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం , అంకురార్పణ

మార్చి  20 - సుప్రభాత సేవ, నిత్యా ఆరాధన, అగ్ని ప్రతిష్ట , ధ్వజారోహణం

మార్చి  21 - ఎదురుకోలు, గరుడసేవ (రాత్రి)

మార్చి  22 - స్వామి వారి కళ్యాణం

మార్చి  23 - రథోత్సవం, దొపోత్సవం (రాత్రి)

మార్చి  24 - చక్రతీర్థం, పూర్ణాహుతి 

మార్చి 25  నుండి 27  వరకు - జాతర


ఎలా వెళ్ళాలి 


హైదరాబాద్ నుండి 70  కి.మీ 

Post a Comment

0 Comments