Ad Code

Responsive Advertisement

శ్రీరంగం దేవాలయ సమాచారం మరియు దర్శన వేళలు

పూజా కార్యక్రమ వివరాలు




విశ్వరూప సేవ              06:00 నుంచి 07:15   వరకూ

పూజా సమయం – ( దర్శనం లేదు)    07:15 నుంచి 09:00  వరకూ
సాధారణ దర్శన వేళలు     09:00 నుంచి 12:00  వరకూ

పూజా సమయం – ( దర్శనం లేదు)     12:00 నుంచి 13:15  వరకూ

దర్శన వేళలు  13:15 నుంచి 18:00  వరకూ

పూజా సమయం – ( దర్శనం లేదు)  18:00 నుంచి 18:45  వరకూ

దర్శన వేళలు 
18:45 నుంచి 21:00  వరకూ

రాత్రి 9.00  తరువాత గర్భగుడిలో దర్శనానికి అనుమతించరు.


ఉత్సవాల రోజుల్లో ఈ సమయాల్లో మార్పులు ఉంటాయి.


జాయింట్ కమిషనర్ / ఎగ్సిక్యుటివ్ ఆఫీసర్, 
శ్రీ రంగనాథర్ స్వామి ఆలయం
శ్రీరంగం, తిరుచిరాపల్లి – 620 006
తమిళనాడు, ఇండియా.
ఫోన్ : +91 431 -2432246
ఫాక్స్ : +91 431 -2436666
ఇమెయిల్   :  srirangam@tnhrce.org

ఒరైయూర్      : +91 431 -2762446
తిరువెల్లారై : 9486482246
యాత్రి నివాస్    : +91 431 -2562246

Post a Comment

0 Comments