Ad Code

Responsive Advertisement

మాఘ గుప్త నవరాత్రి 2020

మాఘ మాసం లో వచ్చి నవరాత్రులు ని గుప్త నవరాత్రి అని పిలుస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఆరాధిస్తారు.సాధారణంగా  మాఘ నవరాత్రులు జనవరి లేదా ఫిబ్రవరి మాసం లో వస్తాయి .ఈ నవరాత్రులు ఉత్తర భారత దేశం లో బాగా జరుపుకుంటారు.



  • మాఘ నవరాత్రి రోజులు ఉదయాన్నే స్నానం చేసి అమ్మవారిని పూజిస్తారు.
  • కొంత మంది ఉపవాసాలు కూడా ఉంటారు.
  • దుర్గ దేవి అష్టోత్తర శతనామావళి చదువుతారు.

జనవరి  25  - ఘటస్థాపన,శైలపుత్రి  పూజ

జనవరి  26 - బ్రహ్మచారిణి  పూజ

జనవరి  27 - చండ్రగుంట  పూజ.

జనవరి   28 - కుశమండ పూజ

జనవరి  29 - స్కంద మాత పూజ

జనవరి  30 -  కాత్యాయనీ పూజ

జనవరి  31 -  కాల రాత్రి పూజ

ఫిబ్రవరి 1 -  మహాగౌరి, సంధి పూజ

ఫిబ్రవరి 2 -  సిద్ధిదాత్రి  పూజ.

Post a Comment

0 Comments