Ad Code

Responsive Advertisement

తిరుమల శనివారాలు

తమిళ మాసం అయిన పురటాసి మాసంలో తిరుమల శనివారాలు జరుపుకుంటారు. ఈ మాసం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ మాసంలోనే వెంకటేశ్వర స్వామి వారు భూలోకానికి వచ్చినట్లు భక్తులు విశ్వసిస్తారు.



ఈ మాసంలోని శనివారాలు పవిత్రంగా భావించి విష్ణు ఆలయాలలో భక్తులు ప్రతేక్య పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలోనే తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరగడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.చాల మంది భక్తులు ఈ మాసంలో కేవలం శాకాహారం మాత్రమే స్వీకరిస్తారు. 

సెప్టెంబర్ 24 
అక్టోబర్ 01 
అక్టోబర్ 08 
అక్టోబర్ 15 

ఈ నాలుగు శనివారాలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయంలో కాని ఇంట్లో కాని పిండిదీపంతో దీపారాధన చేయాలి. 

ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ లో ఈ ఆచారం కనిపిస్తుంది.

2022 : సెప్టెంబర్ 18  నుండి అక్టోబర్ 17 వరకు.

Post a Comment

0 Comments