Ad Code

Responsive Advertisement

ఉత్పన్న ఏకాదశి



  • కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు. 
  • ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోయాయి అని భక్తులు విశ్వసిస్తారు.
  • మురాసుర అనే రాక్షసుడిని విష్ణుభగవానుడు చంపిన కారణంగా ఈ ఏకాదశి జరుపుకుంటారు.
  • ఈ ఏకాదశి గురించి భవిష్యోత్తర పురాణంలో శ్రీ కృష్ణుడు, ధర్మరాజుకు వివరించాడు.
  • ఏకాదశి వ్రతం ఆచరించే వారు ఈ ఏకాదశితోనే మొదలు పెడుతారు.
  • ఈ రోజు ఉపవాసం వుంటారు, లేదా సాత్విక ఆహారం భుజిస్తారు.
  • బ్రహ్మి ముహూర్తంలో  లేచి స్నానం చేసి, విష్ణు దేవాలయాన్ని దర్శిస్తారు.
  • ఈ రోజు దానం చేయడం చాల మంచిది.
  • ఈ వ్రతం ఆచరించడం వల్ల మోక్షం పొంది వైకుంఠం  చేరుతారు అని నమ్ముతారు.   

2020 : డిసెంబర్ 11. 

Post a Comment

0 Comments