Ad Code

Responsive Advertisement

విష్ణు ఆలయాల్లో నవగ్రహాలు ఎందుకు ఉండవు?




‘‘ఆదిత్యానా మహం విష్ణుః’’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రకటించారు. గ్రహ రాజైన సూర్యుడు విష్ణురూపంలో అనుగ్రహించిన తరువాత.. వేరుగా నవగ్రహ అర్చన అవసరం లేదని అభిప్రాయం. అందుకే విష్ణు  ఆలయాల్లో నవగ్రహ మండపం వేరుగా ఉండవు.

Post a Comment

0 Comments