Ad Code

Responsive Advertisement

శ్రీ తిరుమలనాధ స్వామి వారి బ్రహ్మోత్సవాలు తేదీలు - స్టేషన్ ఘన్ పూర్

 ఇది  స్టేషన్ ఘన్ పూర్ బస్టాండ్ వెనుక వున్న పురాతన దేవాలయం .ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు మార్చి 20  నుండి జరుగుతాయి. 


మార్చి 20   - పెరుమాళ్, ఆండాళ్ మూలవిరాట్లకు తొళక్కం

మార్చి 21  - పల్లకి సేవ

మార్చి  22 - బాలభోగం , గరుడ సేవ 

మార్చి  23 - విశ్వక్సేఆరాధన , కంకణ ధారణ, హోమం 

మార్చి  24 - నిత్యా హోమం, బలిహరణం 

మార్చి  25  - లక్ష్మీనారాయణ ఇష్టి , హనుమంత వాహన తిరువీధి సేవ, ఎదుర్కోలు 

మార్చి   26 - స్వామి వారి కల్యాణోత్సవం (ఉదయం 11 )

మార్చి   27 - లక్ష్మీనారాయణ హోమం

మార్చి  28 - లక్ష్మి అమ్మవారికి క్షీర అభిషేకం, బండ్లు తిరుగుట,  బలి హరణం 

మార్చి   29 - శత ఘటాభిషేకం , చక్ర స్నానం , డోలోత్సవం , ఉత్సవాలు సమాప్తి. 

Post a Comment

0 Comments