Ad Code

Responsive Advertisement

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - కొమ్మలా

 ఈ ఆలయం వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలంలో వెలసింది


బ్రహ్మోత్సవాల సమయంలోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. 


ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు మార్చి 20 నుండి జరుగుతాయి 


మార్చి 20  - ఆద్యనోత్సవం 

మార్చి  21 - రాజ భోగం 

మార్చి  22 - నిత్యనిధి పరమపాదోత్సవం

మార్చి  23 - అంకురార్పణ

మార్చి  24 - ధ్వజారోహణం, కల్యాణోత్సవం (రాత్రి 11 ), ఎదుర్కోలు 

మార్చి 25 నుండి 28  వరకు - నిత్య విధి హోమాలు , అర్చనలు, పర్వత బలి

మార్చి 29   - జాతర మొదలు 

ఏప్రిల్ 01 - రథోత్సవం 

ఏప్రిల్ 02 - పుష్ప యాగం, నాగవెల్లి, పారువేట ఉత్సవం 

ఏప్రిల్ 03 - శత ఘటాభిషేకం, పండిత సన్మానం 


ఎలా వెళ్ళాలి 


వరంగల్ నుండి 20  కి.మీ 

Post a Comment

0 Comments