Ad Code

Responsive Advertisement

శ్రీ జనార్ధన స్వామి, రంగనాయక స్వామి తిరుకల్యాణ మహోత్సవాలు 2021 తేదీలు - ఏలూరు

 ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అగ్రహారంలో ఉంది. 


మార్చి 24  - స్వామి అమ్మవార్లకు క్షీర తిరుమంజనం, స్వామిని అమ్మవారిని పెండ్లి కుమారుడు, కుమార్తెగా అలంకరించి పూజలు 


మార్చి 25, 26 - ప్రతేక్య పూజలు 


మార్చి 27 - రాజ్యలక్ష్మి అమ్మవారికి క్షీర తిరుమంజనం , ఎదుర్కోలు (సాయంత్రం 6 30 ) , జనార్ధన స్వామి, రంగనాయక స్వామివార్ల కల్యాణోత్సవం 


మార్చి 28 - లక్ష మల్లెలతో అర్చన, రథోత్సవం (సాయంత్రం 5 30 )


మార్చి 29 - తదియ ఆరాధన 


మార్చి 30 - పవళింపు సేవ 

Post a Comment

0 Comments