Ad Code

Responsive Advertisement

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు (తిరునాళ్లు) 2021 తేదీలు - మంగళగిరి

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. పానకాల దేవుడుగా స్వామి ప్రసిద్ధుడు. 


స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 20 నుండి జరుగుతాయి 


మార్చి 20 - ధ్వజారోహణం

మార్చి 21 - హనుమంత వాహనం (రాత్రి 7 )

మార్చి  22 - రాజాధిరాజా వాహనం

మార్చి 23  - యాలి వాహనం

మార్చి  24 - సింహ వాహనం

మార్చి 25 - హంస వాహనం(ఉదయం), గజ వాహనం(రాత్రి)

మార్చి  26 - కల్పవృక్ష వాహనం (ఉదయం), పొన్న వాహనం (రాత్రి)

మార్చి  27 - అశ్వ వాహనం, స్వామివారి కళ్యాణం (అర్ధరాత్రి 12 )

మార్చి  28 - గరుడ వాహనం (తెల్లవారుజామున ), రథోత్సవం (మధ్యాహ్నం 3 కి)

మార్చి  29 - వసంతోత్సవం

మార్చి  30 - పుష్పయాగం 

Post a Comment

0 Comments