Ad Code

Responsive Advertisement

అయ్యప్ప స్వామి ఆలయం - పాలకొల్లు




అయ్యప్ప స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో  ఉంది. పాలకొల్లులోని ప్రసిద్ధ దేవాలయాలలో అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంని  ఇటీవల నిర్మించారు. ఈ ఆలయం పాలకొల్లు బస్ స్టాండ్ నుండి సరిగ్గా 1 కిలోమీటర్  దూరంలో ఉంది. ఇక్కడ స్వామి వారికీ ప్రతి రోజు పూజలు జరుగుతాయి.

ప్రతి సంవత్సరం అయ్యప్ప మలధారణ (దీక్షలు) భక్తులు స్వీకరిస్తారు .ఈ ఆలయంలో సంక్రాంతి మరియు కార్తీక మాసంలో బాగా జరుగుతుంది.

పండుగలు :

సంక్రాంతి

అయ్యప్ప స్వామి మలధారణ

కార్తీక మాసం.

ఆలయ వేళలు 

ఉదయం 05.00 నుండి రాత్రి 09.00 వరకు.

చుట్టు ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

అచంత రామలింగేశ్వర స్వామి ఆలయం - 16

భీమావరం శ్రీ సోమేశ్వర జనార్థనా స్వామి ఆలయం - 25

అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ ఆలయం - 36

అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి - 37

Post a Comment

0 Comments