Ad Code

Responsive Advertisement

కర్కాటక సంక్రాంతి

  • సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశిలో నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు దీనికే సంక్రమణం అని పేరు 
  • సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడని కర్కాటక సంక్రాంతి లేదా కర్కాటక సంక్రమణం అని అంటారు.
  • ఈ సమయంలో చేసే పుణ్యస్నానాలు, దాన, ధ్యాన , జపాదులు విశేష ఫలితాన్నిస్తాయి.
  • ఈ రోజు చేసే పుణ్యనదులలో చేసే స్నానం సర్వరోగాలను నిర్ములిస్తుంది. 


2021 : జులై 16. 

Post a Comment

0 Comments