Ad Code

Responsive Advertisement

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యనోత్సవాలు - 2022/23 తేదీలు

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు  భద్రాచల ఆలయంలో  డిసెంబర్   23న మొదలై జనవరి 12 వరకు కొనసాగనున్నాయి. మార్గశిర బహుళ అమావాస్య నుండి పుష్య బహుళ పంచమి   వరకు జరుగుతాయి.


డిసెంబర్  23 -  మత్స్య అవతారం - పాగల్ పట్టు ఉత్సవం.

డిసెంబర్  24 -  కుర్మా అవతారం

డిసెంబర్  25 -  వరాహ అవతారం.

డిసెంబర్  26 -  నరసింహ అవతారం.

డిసెంబర్  27 - వామన అవతారం.

డిసెంబర్  28 - పరశురామ అవతారం.

డిసెంబర్  29 -  శ్రీ రామావతారం.

డిసెంబర్  30 -  బలరామ అవతారం.

డిసెంబర్ 31 -  శ్రీకృష్ణ అవతారం, కూడారై  పాసురోత్సవం

జనవరి 01   - తిరుమంగై ఆళ్వార్ పరమపాదోత్సవం, 

సాయంత్రం - తెప్పోత్సవం , పగలు పట్టు ఉత్సవాలు పూర్తి అవుతాయి.

జనవరి 02  - వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వారా దర్శనం  రాపత్తు సేవ (రాత్రి).

జనవరి 14 -   భోగి పండుగ, శ్రీ గోదా దేవి కళ్యాణం.

జనవరి 15 -  మకర సంక్రాంతి, రథోత్సవం, ప్రణయ కలహోత్సవం 

జనవరి 16 -  శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువీధి సేవ 

జనవరి 12 - శ్రీ నమ్మాళ్వార్ పరమపాదోత్సవం 

జనవరి 13 - ఆద్యనోత్సవం సమాప్తి 

విలాసోత్సవాలు 

జనవరి 13 నుండి  15 వరకు -  విలాసోత్సవాలు.

జనవరి  19  - విశ్వరూప సేవ. (సాయంత్రం 6 నుండి 9 వరకు)

Post a Comment

0 Comments