Ad Code

Responsive Advertisement

శబరిమల ఆలయం కేలండర్ 2022, ఏ రోజులలో ఆలయం తెరుస్తారు

శబరిమల లోని  శ్రీ ధర్మశాస్త ఆలయం కేలండర్  2022 - 23.

కేరళలోని శ్రీ శబరిమల ఆలయం కొన్నిరోజులు మాత్రమే తెరిచి ఉంచుతారు. భక్తులకు అయ్యప్ప స్వామి వారి దర్శనం నెలలో కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది.

సాధారణంగా అయ్యప్ప స్వామి ఆలయం ఉదయం అయిదు గంటలకు తెరుస్తారు, రాత్రి పది గంటల వరకు దర్శనం ఉంటుంది. కొన్ని ప్రత్యేక రోజులో మాత్రమే ఈ వేళలో మార్పు ఉంటుంది.




డిసెంబర్  2021

30 - మకరవిలక్కు కోసం ఆలయం తెరుస్తారు.

జనవరి 2022

14 - మకరవిలక్కు

20 - జనవరి ఆలయం మూసివేస్తారు 

ఫిబ్రవరి 

12/02/2022 - 17/02/2022 - కుంభం మాస పూజ

మార్చి

14/03/2022 - 19/03/2022 - మీనం మాస పూజ
08/03/2022 - 19/03/2022 - శబరిమల ఉత్సవం
09/03/2022 - కొడియేట్టు
18/03/2022 - పనుకుని ఉత్రం & అరత్తు

ఏప్రిల్

10/04/2022 - 18/04/2022 - విషు ఉత్సవం
15/04/2022- విషు

మే 

14/05/2022 - 19/05/2022 - ఎడవం మాస పూజ

జూన్

08/06/2022 - 09/06/2022 - అయ్యప్ప స్వామి ప్రతిష్ట పూజ
14/06/2022 - 19/06/2022 - మిధునం మాస పూజ

జులై 

16/07/2022 - 21/07/2022 - కార్కిదకం మాస పూజ

ఆగష్టు 

16/08/2022 - 21/08/2022 - చింగమ్ మాస పూజ

సెప్టెంబర్

16/09/2022 - 21/09/2022 - కణ్ణి మాస పూజ
06/09/2022 - 10/09/2022 - ఓనం పూజ
 - ఓనం

అక్టోబర్ 

17/10/2022 - 22/10/2022 - తులం మాస పూజ
24/10/2022 - 25/10/2022 -  శ్రీ చిత్ర అట్ట తిరుణాల్

నవంబర్

16/11/2022 - 27/12/2022 - మండల పూజ మహోత్సవం

డిసెంబర్

27/12/2022 - మండల పూజ
30/12/2022 - మకరవిలక్కు కోసం ఆలయం తెరుస్తారు

జనవరి

14/01/2023 -మకరవిలక్కు

Post a Comment

0 Comments