Ad Code

Responsive Advertisement

పూజ మందిరం ఇంట్లో ఏ దిశగా ఉండాలి ?




  • పూజామందిరాన్ని ఇంట్లో ఈశాన్యదిక్కులో ఏర్పాటు చేసుకోవాలి.
  • తూర్పు, ఉత్తర దిక్కులా మధ్య వున్నా ప్రాంతమే ఈశాన్యం.
  • పూజ చేసుకునేవారు తూర్పు లేదా ఉత్తర దిక్కులకు తిరిగి కూర్చోవడం మంచిది. అంటే దైవాన్ని పడమటి వైపు లేదా దక్షిణం వైపు ఉండేలా అమర్చుకోవాలి.
  • ఇంటి వైశ్యలాని బట్టి వీలు లేకపోతే చిన్న అల్మారా వంటిది పెట్టుకోవచ్చు.
  • కనీసం ఒక్క ప్రతిమ లేదా ఫోటో అయినా ఈశాన్య దిక్కున ఉంచుకోవాలి.

Post a Comment

0 Comments