Ad Code

Responsive Advertisement

సంప్రదాయం అంటే ఏమిటి ?




  • వేలాది సంవత్సరాలు గడిచిపోయినా మానవుని జీవితానికి ఉపయోగపడే సందేశాన్ని సంప్రదాయం అని అంటారు
  • ఏ సందేశాన్ని ఆచరించడం వల్ల మానవుడు మెరుగైన ఫలితాలు పొందుతాడో అదే సంప్రదాయం.
  • అయము అంటే మన సంపాదన. మనం మాత్రమే వినియోగించుకుంటాం.
  • దాయము అంటే ఒకే ఇంటిపేరువున్న వాళ్ళు నలుగురు పంచుకునే వారసత్వపు ఆస్తి.
  • ప్రదాయం అంటే ఎంత పంచుకున్న తరగని గొప్ప సంపద.

Post a Comment

0 Comments