Ad Code

Responsive Advertisement

ఉగాది నాడు ఏ దేవతను ఆరాధించాలి ?


  • ఉగాదినాడు ఒక దేవతను ఆరాధించాలని ఎక్కడ చెప్పలేదు.
  • తరతరాల నుంచి సాంప్రదాయ బద్దంగా  మన ఇలవేల్పు ఎవరో వారిని పూజించాలి.
  • ఆయనలోనే మిగిలిన దైవాలను దర్శించండి.
  • ఉగాదినాడు ఇష్టదేవత కూడా ఆరాధించవచ్చు.
  • ఆ దైవానికి ఉగాది పచ్చడి నివేదించి తరువాత పెద్దల చేతుల మీదగా ఉగాది పచ్చడి స్వీకరించాలి. 

Post a Comment

0 Comments