Ad Code

Responsive Advertisement

రంభా త్రిరాత్రవ్రతం



  • జ్యేష్ఠా శుద్ధ త్రయోదశి నుండి మూడు రోజులు పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి.
  • స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
  • ఈ వ్రతంలో పగలు అంత ఉపవాసం వుంది సూర్యుడు అస్తమించాక సంధ్య సమయంలో అరటిచెట్టు వద్ద ఉమామహేశ్వరులను నెలకొలిపి విధివిధానంగా పూజించాలి.
  • పూజ తరువాత రాత్రి భోజనం చేయవచ్చు.
  • ఈ వ్రతాన్ని మూడు రోజుల పాటు ఆచరించాలి.
  • మూడవరోజు పౌర్ణమి నాడు పూజ తరువాత ఉద్వాసన చెప్పాలి.

Post a Comment

0 Comments