Ad Code

Responsive Advertisement

శ్రీ పేట వెంకటరమణ స్వామి వారి ఆలయం - హిందూపురం

ఈ ఆలయం అనంతపురం జిల్లా హిందూపురం అనే పట్టణంలో ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు వెంకటరమణ స్వామిగా పూజలు అందుకుంటారు.

ఈ ఆలయ గోపురం చాల పెద్దది మరియు ఆలయ శిల్పకళా అద్భుతంగా దర్శనమిస్తుంది. ఇక్కడ వెంకట రమణ స్వామి వారితో పాటు శ్రీదేవి,భూదేవి అమ్మవారు దర్శనమిస్తారు.

తిరుమల నుండి శ్రీవెంకటేశ్వర స్వామివారు హిందూపురానికి వచ్చి పేట వెంకటరమణ స్వామిగా స్థిరపడినారు. 

ఈ ఆలయం సుమారు 700 ఏళ్ళ క్రితం నిర్మించబడింది. 
వృద్ధ దంపతుల కోరిక మీకు స్వామివారు ఇక్కడ కొలువైనారు. 
అనారోగ్య, గ్రహపీడలతో బాధపడేవారు స్వామిని సేవిస్తే తొలుగుతాయి అనడంలో సందేహం లేదు.
మాఘ శుద్ధ పౌర్ణమి రోజున స్వామి వారి రథోత్సవం వైభవంగా జరుగుతుంది.  


ఆలయంలో ముఖ్యమైన పండుగలు :

వైకుంఠ ఏకాదశి
సంక్రాంతి
మాఘ మాసంలో బ్రహ్మోత్సవాలు
వసంతోత్సవాలు

ఆలయ వేళలు :

ఉదయం 5 నుండి మధ్యాహ్నం 1.00 వరకు

సాయంత్రం 3  నుండి రాత్రి 9.00  వరకు

ఎలా వెళ్ళాలి :

హిందూపురం నుండి 3 కి.మీ దూరం

అమరావతి నుండి 560 కి.మీ దూరం

చుట్టూ ప్రక్కల దర్శించవలసిన ఆలయాలు :

లేపాక్షి వీరభద్ర స్వామి వారి ఆలయం - 13 కి.మీ దూరంలో

Post a Comment

0 Comments