Ad Code

Responsive Advertisement

తిరుమలలో చేయకూడనివి...



  • విలువైన ఆభరణాలు, ఎక్కువ డబ్బు మీ వద్ద వుంచుకోకండి.
  • మాంసాహారాన్ని భుజించకండి
  • ఏ విధమైన మత్తు పదార్దాలు సేవించకండి.
  • పొగత్రాగకండి
  • ఆలయపరిసరాలలో పాదరక్షలు ధరించకండి.
  • శ్రీవారి దర్శనానికి  తప్ప మరో ఉద్దేశంతో తిరుమలకు రాకండి.
  • ఉమ్మి వేయటం వంటి పనులు చేయకండి.
  • తిరుమలలో పువ్వులు పెట్టుకోకండి. ఇక్కడ పువ్వులు అన్ని శ్రీవారి సేవకే.
  • పరిసరాలను అపరి శుభ్రం చేయకండి. 

Post a Comment

0 Comments