Ad Code

Responsive Advertisement

సంప్రోక్షణ అంటే ఏమిటి ?


  • దేవాలయాలలో గ్రహణం వంటివి ఏర్పడినప్పుడు సంప్రోక్షణ చేస్తారు.
  • ఆలయాన్ని శుద్ధి చేసి, విశేష అభిషేకాలు తరువాత దర్శనాలు కలిపిస్తారు.
  • సంప్రోక్షణ అంటే ప్రధానంగా ఆలయ శుద్ధి మాత్రమే.
  • ఆలయంలో మరమ్మత్తులు చేపట్టినప్పుడు, మూలవిరాటులో ఏదైనా లోపం తలెత్తినప్పుడు మహాసంప్రోక్షణ లేదా కుంభాభిషేకం చేస్తారు.
  • మహాసంప్రోక్షణ అంటే మూలావిరాటులోని కళలను కలశంలోకి ఆహ్వానిస్తారు.
  • మరమ్మత్తులు తరువాత ఆ కలశజలాన్ని అభిషేకించడం ద్వారా కళలను తిరిగి మూలవిరాటులోకి చేరుస్తారు. 

Post a Comment

0 Comments