Ad Code

Responsive Advertisement

నిత్య సత్యాలు

 శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వాములవారు ప్రబోధించిన నిత్యా సత్యాలు.


  • పది కోట్ల ఆస్తికి అధిపతివైనా, ఒక నిముషం ఆయువును కొనలేనని తెలుసుకో 
  • కోటి కోట్లకు వారుసుడవైనా ఊపిరి పోగానే ఊరి బయట పారేస్తారు 
  • లక్షాధికారైనా, భిక్షాధికారైనా శ్మశానంలో ఇద్దరూ సమానమే 
  • వందమంది డాక్టర్లు  నీ వెంటవున్నా - నీ పరలోక ప్రయాణం ఆపలేరు 
  • ప్రపంచానికంతా అధిపతివైనా నీ ఆయుష్షుకు మాత్రం అధిపతివి కావు
  • యావత్ ప్రపంచాన్ని జయించగల్గినా - నీ మృత్యువును మాత్రం జయించలేవు 
  • కాలం విలువైనది- రేపు అనుదానికి రూపులేదు.
  • కోట్లు - లక్షలు వున్నాయని మురిసిపోవద్దు. ఆ లక్షలు, కోట్లు నీ వెంట రావు, మృత్యువు నుండి నిన్ను తప్పించలేవు.
  • నీవు తిన్నది మట్టిపాలు. ఇతరులకు ఇచ్చినది నీ పాలేనని తెలుసుకో
  • నీవు దాచుకున్నది జారిపోతుంది. ఇతరులకు నువ్వు  ఇచ్చినది, సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుంది.


Post a Comment

0 Comments