Ad Code

Responsive Advertisement

ద్వారకా తిరుమల గిరి ప్రదక్షిణ

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధ ఆలయం. 
  • ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తునాడు.
  • ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం పుష్యమాసం కనుమ పండుగ రోజున గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు.
  • ఆ రోజు తిరువీధి సేవలో స్వామివారు గ్రామం పొలిమేర దాటి దొరసానిపాడులో ప్రత్యేక మండపంలో అర్చన, ప్రసాదానంతరం గిరిప్రదక్షిణ పూర్వకంగా ద్వారకా తిరుమల గ్రామంలో ప్రవేశిస్తారు. 
  • ఎంతో పవిత్రంగా భావించే ఈ ఉత్సవంలో పాల్గొనడానికి భక్తులు అనేక ప్రాంతాల నుండి తరలి వస్తారు. 
  • ద్వారకా తిరుమల గిరి ప్రదక్షిణ ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని శాస్త్ర వచనం.

Post a Comment

0 Comments