Ad Code

Responsive Advertisement

వట సావిత్రి వ్రతం

  •  ఈ వ్రతాన్ని జ్యేష్ట పూర్ణిమ రోజు చేస్తారు.
  • కొన్ని ప్రాంతాలలో త్రయోదశి నుండి ప్రారంభించి మూడు రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
  • జ్యేష్ట పౌర్ణమి రోజు చేయలేనివారు జ్యేష్ట అమావాస్య రోజు ఈ వ్రతాన్ని చేసుకుంటారు 
  • ఈ వ్రతాన్ని ఆచరించేవారు ముందు రోజు ఉపవాసం ఉండాలి.
  • తరువాత రోజు వేకువజామునే నిద్రలేచి, స్నానం చేసి గృహదేవత అర్చన చేసిన తరువాత సమీపంలోని వట వృక్షానికి చేరుకోవాలి.
  • వట వృక్షం మొదలు వద్ద అలికి, ముగ్గులు పెట్టాలి
  • సావిత్రి, సత్యవంతుల ప్రతిమలు, త్రిమూర్తుల ప్రతిమలు  పెట్టి అలంకారం చేయాలి.
  • వ్రతం ముగిసిన తరువాత వటవృక్షానికి 108 ప్రదక్షిణాలు చేయాలి 
  • ఇలా ప్రదక్షిణాలు చేసే సమయంలో వృక్షానికి నూలు దారం చుడుతూ ఉండాలి.
  • ప్రదక్షిణాలు తరువాత త్రిమూర్తి స్వరూపమైన వృక్షానికి నమస్కరించి ముత్తైదువులకు వాయనం ఇచ్చి భోజనం పెట్టాలి. 


2021 : జూన్ 24. 


Post a Comment

0 Comments