- యమగండం అనేది రోజులో ఒకటిన్నర గంట సమయం
- కేతువుకు సంబందించిన ఈ కాలం చెడుకాలంగా చెప్పబడుతోంది
- అపమృత్యకాలంగా చెప్పబడే ఈ సమయంలో శుభకార్యాలు పనికిరావు
- ప్రధానంగా ఈ కాలంలో విష్ణు లేదా శివాలయాలు దర్శించి దీపాలు వెలిగించాలి.
యమగండ సమయాలు
ఆదివారం - మ॥ 12:00 - 1:30 వరకు
సోమవారం - ఉ॥ 10:30 - 12:00 వరకు
మంగళవారం - ఉ॥ 9:00 - 10:30 వరకు
బుధవారం - ఉ॥ 7:30 - 9:00 వరకు
గురువారం - ఉ॥ 6.00 - 7.30 వరకు
శుక్రవారం - మ॥ 1:30-3:00 వరకు
శనివారం - మ॥ 3:00 - 4:30 వరకు
0 Comments