- వైశాఖ బహుళ అమావాస్య శని జయంతిగా చెప్పబడుతోంది.
- శని దేవుడు, సూర్య భగవానుడు మరియు ఛాయా దేవి పుత్రుడు
- శనిదేవుడు మానవుల కర్మల ఫలితంగా చెడు లేదా మంచి కలిగిస్తాడు.
- శనిదేవుని మన కర్మల ఆధారంగా ప్రతి మానవుడి జీవితం మీద ఉంటుంది.
- శని గ్రహ దోషాలు పోగట్టడానికి శనివారాలు శనిదేవుడిని పూజించాలి
- శని జయంతి రోజు తైలాభిషేకం , శని శాంతి పూజ జరిపించాలి
- ఈ పూజలు నవగ్రహాల వున్నా దేవాలయంలో కాని, శని దేవుని ఆలయంలో కాని చేయాలి
- ఈ రోజు ఉపవాసం ఉండాలి
- నల్లని వస్త్రాలు, నువ్వులు, ఆవనూనె దానం ఇవ్వాలి.
ఏమి చేయాలి
- తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి, ఉత్తికిన వస్త్రాలు ధరించాలి
- నువ్వలా నూనెతో దీపం వెలిగించాలి
- హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి
- బ్రహ్మచర్యం పాటించాలి
- శక్తికొలది దానం ఇవ్వాలి
ఏమి చేయకూడదు
- ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు
- మాంసాహారం తినరాదు
- పొగత్రాగడం మరియు మద్యం వంటి వాటికీ దూరంగా ఉండాలి
- మాటల వల్ల కాని మన చర్యల వల్ల కాని ఒకరిని బాధ పెట్టకూడదు
2023 తేదీ: మే 19.
0 Comments