Ad Code

Responsive Advertisement

పితృదేవతలు అంటే ఎవరు ?

  • బ్రహ్మకుమారుడు మనుప్రజాపతికి సప్తఋషులు జన్మించారు. వారు పితృ దేవతలను సృష్టించారు.
  • మానవుడు తర్పణం ద్వారా సమర్పించే పిండాలు వారికీ చేరుతాయి.
  • పిండప్రదానాలు ద్వారా ఋణం తీర్చుకోవాలి.
  • మనిషి తన శరీరాన్ని నిత్యం అన్నపానీయాలతో పోషించినట్లు సంవత్సరానికి ఒక సారి పిండప్రదానం ద్వారా పితృదేవతలను శ్రద్ధ భక్తులతో పూజించాలి.

Post a Comment

0 Comments