Ad Code

Responsive Advertisement

శ్రీ కుంకుళమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు

 శ్రీ కుంకుళమ్మ అమ్మవారి ఆలయం ద్వారకా తిరుమల ఆలయానికి క్షేత్రదేవతగా వుంది. ఈ ఆలయంలో నవరాత్రులు అక్టోబర్ 7 నుండి మొదలు అవుతాయి.


అలంకరణలు 


అక్టోబర్ 7  - శ్రీ రేణుక దేవి

అక్టోబర్ 8  - శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి

అక్టోబర్ 9  - శ్రీ గాయత్రీ దేవి

అక్టోబర్ 10 - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి

అక్టోబర్ 11 - శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మి దేవి

అక్టోబర్ 12 - శ్రీ సరస్వతి దేవి

అక్టోబర్ 13 - శ్రీ దుర్గ దేవి

అక్టోబర్ 14 - శ్రీ మహిషాసురమర్దిని

అక్టోబర్ 15 - శ్రీ రాజరాజేశ్వరి దేవి. 

Post a Comment

0 Comments