Ad Code

Responsive Advertisement

ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు, దర్శన సమయాలు

 విజయవాడ దుర్గమ్మ ఆల‌యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 


స్లాట్ టైమింగ్స్ 

తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటలు

ఉదయం 6 గంటల నుంచి 8 గంటలు

ఉదయం 10 గంటల నుంచి 12 గంటలు

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు 

రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వ‌ర‌కు 


  • ఒకసారి స్లాట్ దర్శనం జరగకపోతే మరోసారి దర్శనం చేసుకోడానికి అవకాశం లేదు .
  • దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు.
  • భవానీ భక్తులకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు.

Post a Comment

0 Comments