Ad Code

Responsive Advertisement

తిరుమల లో కొన్ని ముఖ్యమైన తీర్థములు.

తిరుమల లో చాల తీర్థాలు వున్నాయి కానీ వాటి లో  కొన్ని ముఖ్యమైన తీర్థాలు  :





కుమారధార  తీర్థం

తుంబురు  తీర్థం

పాపవినాశనం  తీర్థం

చక్ర  తీర్థం

సనక  సనందన  తీర్థం

జపాలి  తీర్థం

స్వామి  పుష్కరిణి

ఆకాశగంగా  తీర్థం

పాండవ  తీర్థం

వైకుంఠ  తీర్థం

శేష  తీర్థం

సీతమ్మ  తీర్థం

పసుపు  తీర్థం

రామకృష్ణ  తీర్థం

ఈ తీర్థములలో కొన్ని ముఖ్య పండుగలు.

కుమారధార  తీర్థం  - మాఘ  పౌర్ణమి

రామకృష్ణ  తీర్థం   - పుష్య  పౌర్ణమి

తుంబురు  తీర్థం  - ఫాల్గుణ  పౌర్ణమి

చక్ర  తీర్థం  - కార్తీక  మాస  - క్షీరాబ్ధి  ద్వాదశి

Post a Comment

0 Comments