Ad Code

Responsive Advertisement

శ్రీ మార్కండేయ అష్టోత్తర శతనామావళి




ఓం శ్రీ మార్కండేయ నమ:
ఓం శ్రీమృకండు సుపుత్రాయ నమ:
ఓం శ్రీ మృత్యుంజయాయ నమ:
ఓం మౌని పుంగవాయ నమ:
ఓం ఋషి గుణాయ నమ:
ఓం పురాణ పురుషాయ నమ:
ఓం మరుద్వతీ గర్భసంజాతాయ నమ:
ఓం భక్తాగ్రగణ్యాయ నమ:
ఓం పరమ రూపాయ నమ:
ఓం పరమ భక్తాయ నమ:
ఓం పరమేశ్వర ప్రియభక్తాయ నమ:
ఓం భృగువంశ కీ ర్తి ప్రతిష్టాయ నమ: 
ఓం త్రిగుణ రహితాయ నమ: 
ఓం త్రిమూర్త్యభక్త ప్రియాయ నమ: 
ఓం త్రిమాతానుగ్రహాయ నమ: 
ఓం త్రిలోక పూజితాయ నమ: 
ఓం యోగిజన సేవితాయ నమ: 
ఓం యేకాంతవాసాయ నమ: 
ఓం ధూమ్రవతినాథాయ నమ: 
ఓం యజ్ఞకర్తాయ నమ: 
ఓం భావనారాయణ జనకాయ నమ: 
ఓం హోమ నిర్మితాయ నమ: 
ఓం బ్రహ్మచారాయ నమ: 
ఓం సమస్త దేవతాభీష్టాయ నమ: 
ఓం సగుణ నిర్గుణ రూపాయ నమ: 
ఓం సంసారావణ వర్జితాయ నమ: 
ఓం సర్వజ్ఞదృష్టాయ నమ: 
ఓం సర్వకాల తపోనిధయా నమ: 
ఓం సాధుజన సేవితాయ నమ: 
ఓం సర్వమంగళ లక్షణాయ నమ: 
ఓం సదాచారాయ నమ: 
ఓం సత్‌కీర్తి వరదాయ నమ: 
ఓం సమపర్తి సుఖాయ నమ: 
ఓం ఓంకార రూపాయ నమ: 
ఓం ఓంకార పారాయణాయ నమ: 
ఓం ఓంకార వేద్యాయ నమ: 
ఓం ఓంకార నాథాయ నమ: 
ఓం షడక్షరీ పారాయణాయ నమ: 
ఓం పంచాక్షరీ శక్తాయ నమ: 
ఓం పంచభూత వశీకరాయ నమ: 
ఓం పంచభూత విలక్షణాయ నమ: 
ఓం పరమాత్మ రూపాయ నమ: 
ఓం హంసరూప నాథాయ నమ: 
ఓం భక్తపాలనాయ నమ: 
ఓం ఇహపర సౌఖ్యాయ నమ: 
ఓం సోహం భావాయ నమ: 
ఓం నిగమాగమవేద్యాయ నమ: 
ఓం ఈశానాది దేవపూజాయ నమ: 
ఓం ఆదిశివ శక్తాయ నమ: 
ఓం అఖండ తేజాయ నమ: 
ఓం శశిచంద్రికాయ నమ: 
ఓం బాలార్కవిలాసాయ నమ: 
ఓం పరమభాగవతాయ నమ: 
ఓం సప్తలోక సంచరాయ నమ: 
ఓం సర్వత్ర పూజితాయ నమ: 
ఓం సురపూజితాయ నమ: 
ఓం సర్వలోకారాధ్యాయ నమ: 
ఓం సమత్వదర్శనాయ నమ: 
ఓం సర్వశాస్త్ర సంగ్రహాయ నమ: 
ఓం భృగుపౌత్రాయ నమ: 
ఓం శ్రీ సంప్రదాయాయ నమ: 
ఓం అనంతాయ నమ: 
ఓం పరమశాశ్వత నిర్మలాయ నమ: 
ఓం భక్తజన సేవితాయ నమ: 
ఓం భక్త పరిపాలనాయ నమ: 
ఓం మహిప్రకాశాయ నమ: 
ఓం పరమశ్రేష్టాయ నమ: 
ఓం ప్రంపచఖ్యాతాయ నమ: 
ఓం సర్వసముదాయాయ నమ: 
ఓం ముక్తిఫలదాతాయ నమ: 
ఓం యోగిమునిజన ప్రియాయ నమ: 
ఓం ఓంకార బోధామనస్కాయ నమ: 
ఓం చిద్రూపాయ నమ: 
ఓం చిన్మయానందాయ నమ: 
ఓం శాంతరూపాయ నమ: 
ఓం కలాతీతాయ నమ: 
ఓం కరుణామూర్తాయ నమ: 
ఓం సప్తలోక ప్రకాశాయ నమ: 
ఓం ఆనందరూపాయ నమ: 
ఓం అఖండనూపాయ నమ: 
ఓం సర్వాంగాయ నమ: 
ఓం బ్రహ్మాది సురపూజితాయ నమ: 
ఓం కల్పతరువాయ నమ: 
ఓం కుంజలోచనాయ నమ: 
ఓం కర్మాదిసాక్షాయ నమ: 
ఓం ఓంకార పూజాయ నమ: 
ఓం ఓంకార పీఠికాయ నమ: 
ఓం ఓంకార వేద్యాయ నమ: 
ఓం గగన రూపాయ నమ: 
ఓం సర్వాత్మకాయ నమ: 
ఓం ఆదిమధ్యాంతాయ నమ: 
ఓం కస్తూరితిలక భస్మధారాయ నమ: 
ఓం ఓంకార శశిచంద్రికాయ నమ: 
ఓం సకలాగమ సంస్తుతాయ నమ: 
ఓం సర్వవేదాంతత్పార్య చూడాయ నమ: 
ఓం సచ్చిదానందాయ నమ: 
ఓం యోగాయ నమ: 
ఓం యోగినాయకాయ నమ: 
ఓం సుఖాయ నమ: 
ఓం ఓంకార దర్శబింబాయ నమ: 
ఓం ఓంకార వేదోపనిషదాయ నమ: 
ఓం ఓంకార పరసౌఖ్యాయ నమ: 
ఓం హరిహరబ్రహ్మేంద్రవిలాసాయ నమ: 
ఓం సౌర్వభౌమాయ నమ: 
ఓం జితేంద్రియాయ నమ: 
ఓం మార్గదర్శికాయ నమ: 
ఓం శరణాగతవత్సలాయ నమ: 
ఓం శ్రీమార్కండేయ నమ:

Post a Comment

0 Comments