Ad Code

Responsive Advertisement

రోజూ సూర్యనమస్కారం ఎలా చేయాలి ?

బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. 

అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు మేల్కోవాలి. 

సూర్యోదయానికి ఎంత ముందు మేల్కొంటే అంత ఉత్తమం. 

స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. 

ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యకిరణాలు తీవ్రంగా ఉండకూడదు. 

లేలేత భానుడి కిరణాల వల్ల ఆధ్యాత్మికతతోపాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరతాయి.

Post a Comment

0 Comments