దీపారాధన ఎప్పుడు చేయాలి ?
- ఉదయం తొమ్మిది లోగా దీపం వెలిగించాలి.
- మళ్లీ మధ్యాహ్నం పనెందులోపు గా దీపం వెలిగించాలి.
- సూర్య అస్తమయం అయిన వెంటనే ఇంటిలో దీపం పెట్టాలి.
- కుదరని పక్షంలో రాత్రిలోపు దీపం వెలిగించాలి.
- రాత్రి అంతా దీపం వెలిగించి ఉంచడం మంచిది అని పెద్దలు చెబుతారు.
0 Comments