Ad Code

Responsive Advertisement

కార్తీక దీపానికి ఎలాంటి నూనె వాడితే మంచిది ?

దీపారాధనకు ఆవు నెయ్య ఉత్తమం , నువ్వుల నూనె మాధ్యమం, ఇప్ప నూనె అధమం అని అంటారు.




  • ఆవు నెయ్యతో దీపం వెలిగిస్తే ఆయుష్షు, ఆరోగ్యాన్ని పెంచుతుంది.
  • కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వివాహం, సంతానప్రాప్తి కలుగుతుంది, కోరుకున్న పనులు పూర్తీ అవుతాయి.
  • మంచి నూనెతో దీపం వెలిగిస్తే  సంపద, కీర్తి కలుగుతాయి.
  • నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే పర్యావరణానికి , కంటికి మంచిది.
  • పిండితో దీపాలు వెలిగిస్తే స్త్రీలకు మాంగల్యబలం, దేవి అనుగ్రహం కలుగుతాయి.
  • నాగులజంట బొమ్మ  ముందు పిండిదీపం వెలిగిస్తే సర్పదోషం నివారణ అవుతుంది.
  • నిమ్మకాయ డిప్పలో దీపాన్ని రాహుగ్రహ దోష నివారణ కోసం వెలిగిస్తారు.
  • ఇప్ప నూనెతో దీపం ఇహాభోగం పొందడానికి వెలిగిస్తారు.
  • కార్తీకమాసంలో దీపారాధన ఏ నూనెతో చేసిన బ్రహ్మహత్యా, సురాపానం వంటి మహాపాతకాలు నశిస్తాయి.

  

Post a Comment

0 Comments