Ad Code

Responsive Advertisement

నాగుల చవితి విశిష్టత


  • కార్తీకశుద్ధ చవితి నాడు నాగులచవితి జరుపుకోవటం ఆచారం.
  • నాగులచవితి నాటి రాత్రి నుంచి స్వచ్ఛమైన నీలాకాశంలో అనంతశయనాకృతి పాలపుంతగా స్పష్టంగా కనిపిస్తుంది.
  • ఇది ఉత్తాన ఏకాదశి వరకు ఎనిమిది రోజుల పాటు ఆకాశంలో కనిపించే అద్భుత దృశ్యం.
  • కార్తీక మాసంలో సూర్యుడు  కామానికి , మృతువుకు స్థానమైన వృశ్చిక రాశిలో సంచరిస్తాడు , ఆ సమయంలో నాగారాధన వల్ల కామాన్ని, మృత్యువుని జయించే సిద్ధి కలుగుతుంది.
  • కార్తీకమాసంలో నాగారాధన చేసేవారి వంశం వర్ధిలుతుంది అని భవిష్య పురాణం చెబుతుంది.
  • పెళ్లికైనా మహిళలకు మంచి సంతానం, పెళ్లి కానీ అడ వారికీ మంచి భర్త లబిస్తాడు అని  విశ్వాసం.
  • పుట్టమట్టి బంగారం అని అంటారు , పుట్టమట్టిని చెవి దెగ్గర పెట్టుకుంటే వినికిడి సమస్యలు పోతాయి.
  • నాగులచవితి రోజు తిరుమలలో శ్రీవారు పెద్దశేష వాహనం మీద ఊరేగుతూ దర్శనం ఇస్తారు.

Post a Comment

0 Comments