Ad Code

Responsive Advertisement

360 వత్తులను ఎప్పుడు వెలిగించాలి ?





  • పుణ్యక్షేత్రాలలో ఎపుడైనా వెలిగించవచ్చు.
  • కార్తీక మాసంలో పౌర్ణమి నాడు వెలిగించడం శ్రేష్టం.
  • ఇంటివద్ద సాధారణంగా క్షీరాబ్ది ద్వాదశినాడు తులసికోట వద్ద వెలిగిస్తారు.
  • కార్తీకమాసంలో ఎదో ఒక్కరోజైనా వెలిగించోకోవచ్చు.
  • నెలకు 30  తిధులు , నెలలు 12 , రోజుకు ఒకటి చొప్పున 360 వత్తులు సంవత్సరానికి సంకేతంగా నిలుస్తాయి.


Post a Comment

0 Comments