Ad Code

Responsive Advertisement

శివ దర్శనం ఎప్పుడు చేయాలి ?




  • సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను ప్రదోష కాలాలు అని అంటారు.
  • ప్రదోష సమయంలో శివదర్శనం చేసుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయి.
  • మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి శివదర్శనం చేసుకుంటే కైలాస నివాసం  లభిస్తుంది.
  • రాహుకాలంలో శివునిదర్శించిన, అభిషేకం చేసిన పదువులు, ఉద్యోగాలు లభిస్తాయి.
  • మధ్యాహ్నం 12 గంటల వేళ శివదర్శనం చేసుకుంటే భార్యాభర్తల మధ్య అనోన్య దాంపత్యం కుదురుతుంది.

Post a Comment

0 Comments