Ad Code

Responsive Advertisement

గ్రామ దేవతలు ప్రాముఖ్యత




  • గ్రామదేవతలు మొత్తం నూట ఎనిమిది మంది వుంటారు అని అంటారు. వారి తోడబుట్టిన వాడు మాత్రం పోతురాజు అని చెబుతుంది మన సంప్రదాయం.
  • సరిహద్దులలో , ఊరి పొలిమేరలలో, ఊరి మధ్యలో మనకు గ్రామదేవతలు  ఉంటారు . వారికీ నిత్యాపూజలు ఎక్కువగా ఉండవు.
  • భారతీయుల జీవన విధానంలో గ్రామదేవత ఆరాధన విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. ఇది తరతరాలుగా వస్తున్నా గ్రామీణ సంప్రదాయం.
  • అంటూవ్యాధుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉంచుతూ, గ్రామాన్ని భూతప్రేతల నుండి  రక్షిస్తూ, జనాలను చల్లగా చూస్తూ, గ్రామాన్ని రక్షించే వారే గ్రామదేవతలు.
  • గ్రామదేవతల ఆరాధన గూర్చి, ఉత్సవాలు, విగ్రహ ప్రతిష్ఠా, మొదలైన విషయాలు మనకు "పరాశర సూత్రం" తెలియజేస్తుంది.
  • సాధారణంగా దేవత ప్రతిష్టలకు ఉత్తరాయణం శ్రేష్టమైనది. కానీ గ్రామ దేవతల విగ్రహాలు మాత్రం దక్షిణాయనం ప్రశస్తం.

Post a Comment

0 Comments