కుల దేవతలు అని ఎవరిని అంటారు ? వారిని తప్పక పూజించాలా ?
- కులం అనే మాటకు సమాన లక్షణాలు ఉన్న సముదాయం, లేదా గుంపు అని అర్ధం.
- కానీ కులం అంటే వంశం అనే అర్ధం సరి అయినది.
- ఒక్కక్క వంశంలో తరతరాలుగా పూజలు అందుకునే దైవాన్ని కులదైవం అని అంటారు.
- ఇష్టదేవత ఆరాధన కన్నా ముందు కులదేవత ఆరాధన తప్పక చేస్తారు.
0 Comments