Ad Code

Responsive Advertisement

ఉసిరి చెట్టుకింద భోజనం ఎందుకు చేస్తారు ?




ఉసిరి చెట్టుని ధాత్రీవృక్షం అని అంటారు.అంటే భూమికి ప్రతీక. ఈమె విష్ణుపత్ని. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకింద వనభోజనాలు చేస్తారు. సంవత్సరంలో ఒక సారి అయిన  చెట్లు బాగా ఉండే  వనాలకు వెళ్లి గడపడం ద్వారా శ్వాస నాళాలు పరిశుభ్రం అవుతాయి. చక్కని ప్రాణవాయువుని పీల్చే అవకాశం దొరుకుతుంది. ఉసిరి చెట్టులో అనేక ఔషధ గుణాలు వున్నాయి.

Post a Comment

0 Comments