Ad Code

Responsive Advertisement

తిరుమలలో భక్తులు పూలు పెట్టుకోకూడదా ?

శ్రీవారికి సంబంధించినంత వరకు శ్రీరంగం భోగమండపం.కంచి త్యాగమండపం. అలాగే తిరుమల పుష్పమండపం. అక్కడ పుస్పించే  ప్రతి పువ్వు  స్వామికోసమే పూస్తుంది. శ్రీవారు పుష్ప ప్రియుడు.



అందుకే అక్కడ పూసే ప్రతి పువ్వును వేంకటేశ్వరుడి సేవకే వినియోగించాలి తప్ప మనం ధరించకూడదు అని క్షేత్ర నియమం.

Post a Comment

0 Comments