Ad Code

Responsive Advertisement

కోరల పున్నమి || Korala Pournami



  • మార్గశిర పూర్ణిమని కోరల పూర్ణిమ అని కూడా అంటారు. కోరల అనే అమ్మవారిని పూజించే రోజు ఇది.
  • యమధర్మరాజు వద్ద మంత్రిగా వుండే చిత్రగుప్తుని చెలెళ్లు కోరల.
  • చిత్రగుప్తుడు, మార్గశిర పూర్ణిమ రోజు తన  చెలెళ్లు కోరల ఇంటికి వస్తాడు.
  • మార్గశిర పూర్ణిమ రోజు కోరలను పూజించినవారికి నరక బాధలు, అపమృత్యువు భయం ఉండదు అని చిత్రగుప్తుడు వరం ఇస్తాడు.
  • కోరలమ్మకు మినపరొట్టి నైవేద్యంగా సమర్పిస్తారు.
  • కంచి క్షేత్రంలో చిత్రగుప్తునికి ఆలయం ఉంది, హైదరాబాద్ లో కూడా రెండువేల సంవత్సరాల నాటి చిత్రగుప్త ఆలయం ఉంది.
2019 : 12, డిసెంబర్ 

Post a Comment

0 Comments