Ad Code

Responsive Advertisement

దేవతలు వారి వాహనాలు



కాలభైరవుడు - శునకము

శీతలాదేవి - గార్దభము

గంగాదేవి - ముసలి

యమునా దేవి - తాబేలు

ఇంద్రుడు - ఐరావతం

అగ్నిదేవుడు - గొఱ్ఱ లేక మేక

యముడు - మహిషము

నిబుతి - ప్రేతము

కుజుడు - మేషము

వరుణుడు - ముసలి

వాయుదేవుడు - లేడి

కుబేరుడు - మనిషి

సూర్యుడు - ఏడు అశ్వాలు ఏక చక్ర రథం

చంద్రుడు - లేడి

బుధుడు - సింహం

బృహుస్పతి - కృష్ణ సారమనే లేడి

శుక్రుడు - గవయ అనే మృగం

శని - కాకి, గ్రద్ద

రాహువు - సింహం, ఒంటె

కేతువు - సింహం

విష్ణుమూర్తి - గరుకమంతుడు

లక్ష్మి దేవి - గుడ్లగూబ

మన్మధుడు, రతి దేవి - చిలుక

బ్రహ్మ, సరస్వతి - హంస

కుమార స్వామి - నెమలి

వినాయకుడు - ఎలుక

పార్వతి దేవి - సింహం

దుర్గాదేవి - పెద్దపులి

ఆంజనేయ స్వామి - ఒంటె

Post a Comment

0 Comments