Ad Code

Responsive Advertisement

బ్రహ్మ దేవుని ఆలయాలు



పుష్కర్ : రాజస్థాన్ , అజ్మీర్

  • బ్రహ్మ చేతిలో పద్మం పడిన చోటు, సావిత్రి, గాయత్రీ మాతలతొ వెలసిన స్వామివారు
  • దేశంలో బ్రహ్మ దేవునికి అతి ప్రముఖ స్థలం.
  • ప్రతి సంవత్సరం పెద్ద ఉత్సవం జరుగుతుంది.


కుంభకోణం : తమిళనాడు

తిరుకొండియూర్ ,తమిళనాడు

పార్సె, గోవా

చేబ్రోలు : గుంటూరు జిల్లాలో చతుర్ముఖ బ్రహ్మ ఆలయం , ఆంధ్రప్రదేశ్

ఖజురహో, మధ్యప్రదేశ్

  • సరస్వతి సమేత  చతుర్ముఖ బ్రహ్మ ఆలయం


తమిళనాడు , చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో

కేరళ : తిరువల్లం

తమిళనాడు : కొడిముడి

తెలంగాణ : పిల్లలమర్రి, నల్గొండ

తెలంగాణ : అలంపురం, బాల బ్రహేశ్వరాలయంలో

గుజరాత్ : నాగరత, ఖేదా జిల్లా

హరిద్వార్ , గంగానది తీరం

త్రిపుర : అగర్తలా, చతుర్దశ దేవత మందిరంలో

తెలంగాణ : ధర్మపురి, కరీంనగర్ జిల్లా

తమిళనాడు : శుచింద్రం, కన్యాకుమారి

గుజరాత్ : సిందార, ద్వారకా

బద్రీనాథ్, బ్రహ్మ కపాలం

ఆంధ్రప్రదేశ్ : శ్రీకాళహస్తిలో

Post a Comment

0 Comments