Ad Code

Responsive Advertisement

ఖమ్మం జిల్లాలో ప్రధాన ఆలయాలు

ఖమ్మం జిల్లాలో దర్శించవలసిన ఆలయాలు



శ్రీ సీతారామచంద్ర వారి ఆలయం - భద్రాచలం
  • హిందువుల పుణ్యక్షేత్రాలలో ప్రముఖమైనది.
  • శ్రీరాముల వారి విగ్రహం సనాతనమైనది అని భక్తుల విశ్వాసం
  • ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమి సందర్భంలో కళ్యాణమహోత్సవం కనుల పండుగగా జరుగుతుంది. 
  • రాత్రిపూట ఈ ఆలయం వైకుంఠంగా ప్రకాశిస్తుంది.
పర్ణశాల రామాలయం 
  • శ్రీరాముడు వనవాసకాలంలో ఇక్కడ పర్ణశాల వేసుకొని ఉన్నట్టు వాల్మీకి రామాయణం చెబుతుంది.
పెద్దమ్మ గుడి - పాల్వంచ 

రుక్మిణి సత్యభామ ఆలయం - ఇరవెండి.
  • బ్రహ్మాండ పురాణంలో ఆలయం గురించి ప్రస్తావన ఉంది.
సాయిబాబా గుడి - ఖమ్మం

నరసింహ క్షేత్రం - మల్లూరు 
  • వైశాఖ శుద్ధపూర్ణిమ నాడు స్వామివారికి కల్యాణోత్సవం జరుగుతుంది.
వీరభద్ర క్షేత్రం - మోతెగడ్డ 
  • బ్రహ్మాండ పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన కలదు
  • మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
సంగమేశ్వర ఆలయం - తీర్దాల 
  • తెలంగాణకే తలమానికం ఈ ఆలయం 
  • భ్రమరాంబ సహిత సంగమేశ్వర స్వామితో పాటు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైవున్నారు
  • శివరాత్రి సందర్భంగా శ్రీ సంగమేశ్వర స్వామి వారి కాలాయనం వైభవంగా జరుగుతుంది. 
శ్రీ రామచంద్ర దేవాలయం - కృష్ణాపురం
  • శ్రీ రాముడు స్వయం వక్తమైన ఆలయం.
భ్రమరాంబ సమేత రామలింగేశ్వర ఆలయం - ఖమ్మం
  • 12వ శతాబ్దపు ఆలయం 
ఉత్తరేశ్వర ఆలయం - నేలకొండపల్లి 

శ్రీ వెంకటేశ్వర ఆలయం - జమలాపురం గ్రామం

బాలాజీ వెంకటేశ్వర ఆలయం - అన్నపు రెడ్డి పల్లె

  • ఇది ప్రాచీన ఆలయం, కాకతీయుల కాలంలో ఈ ఆలయం ప్రతిష్టించబడింది.
  • పాల్గుణ మాసంలో స్వామి వారికీ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

లక్ష్మి నరసింహ వారి ఆలయం - ఖమ్మం

భక్త రామదాసు మందిరం - నేలకొండపల్లె.

శ్రీ రాజరాజేశ్వరి ఆలయం - ఖమ్మం

వేణుగోపాలస్వామి ఆలయం - ఖమ్మం

శ్రీ సత్యనారాయణ సహిత వీరాంజనేయస్వామి దేవస్థానం - ఖమ్మం

శ్రీ వెంకటేశ్వర దేవస్థానం - ఖమ్మం.

అయ్యప్పస్వామి దేవాలయం - ఖమ్మం

కన్యకా పరమేశ్వరి ఆలయం - ఖమ్మం

శివాలయం - కూసుమంచి

శ్రీలలిత మహాత్రిపురసుందరి ఆలయం - ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం.

శబరి వాగు 

శివాలయం - కల్లూరు 

శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం - జిల్ల చెరువు

  • 300 సంవత్సరాల నాటి ఆలయం
  • శ్రీ రామనవమికి ముందు చైత్ర శుద్ధ పంచమి నాడు ఉత్సవాలు జరుగుతాయి. 

లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం - స్తంభాద్రి 
  • స్వామి వారు స్వయంభూగా వెలిశారు అని భక్తుల నమ్మకం
  • నిత్యం పానకంతో స్వామి వారికీ అభిషేకం చేస్తారు.
  • 16వ శతాబ్దపు ఆలయం
  • నల్ల రాతితో చేసిన సాయిబాబా విగ్రహం ఈ ఆలయం లో వుంది, నల్ల రాతి సాయిబాబా చాల అరుదుగా ఉంటుంది.
  • వైశాఖ శుద్ధచతుర్దశి నుంచి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
  • ముస్లింలు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

Post a Comment

0 Comments