Ad Code

Responsive Advertisement

రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు - 2021

కడప జిల్లాలోని  ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఈ ఆలయం ఒక్కటి.



మార్చి 09   నుండి ఉత్సవాలు జరగనున్నాయి

ముఖ్య సేవలు

మార్చి  10 - కల్యాణోత్సవం(ఉదయం 9.00), సుమంగలిపూజ (సాయంత్రం 6.00)

మార్చి 14 - పూలంగి సేవ (సాయంత్రం)

మార్చి  15 - నంది వాహన సేవ(రాత్రి)

మార్చి 16  -అగ్నిగుండ ప్రవేశం (తెల్లవారుజామున 4.30 ) రథోత్సవం (సాయంత్రం 4.00)

మార్చి 18 - అశ్వవాహనం పై పారువేట ఉత్సవం (సాయంత్రం 4.00)

మార్చి 19  - పల్లకి ఉత్సవం, ఊయల సేవ, ఏకాంత సేవ.

Post a Comment

0 Comments