Ad Code

Responsive Advertisement

శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు 2021 - తొండవాడ

 ఈ ఆలయం చిత్తూరు జిల్లా తిరుపతి నగరం దగ్గరలో వెలసింది. 


ఉత్సవాలు మార్చి 09  నుండి 17 వరకు జరగనున్నాయి 


ఉత్సవ  వివరాలు :


మార్చి 09  - అంకురార్పణ 


మార్చి 10  - స్వామిఅమ్మవారికి అభిషేకం, కలశస్థాపన, గణపతి హోమం, గోపూజ, అగస్త్యఋషి ప్రతిష్ఠాపనం,  పూర్ణాహుతి, అన్నాభిషేక మహోత్సవం, ప్రదోషపూజ


మార్చి 11 -   అగస్త్య మహామునికి అభిషేకం, స్వామి అమ్మవార్లకు అభిషేకం , సర్వదర్శనం 

అన్నదాన హారతి, నంది వాహన సేవ 


మార్చి 12 - లింగోద్భవ అభిషేకం, సర్వదర్శనం , శ్రీ లక్ష్మీఅమ్మవారికి అభిషేకం, అన్నదానం, కల్యాణోత్సవం, ఊయల సేవ, దీపారాధన. 


మార్చి 13  - సూర్యప్రభ వాహన సేవ, శ్రీ రాములవారికి అభిషేకం, శ్రీ కృష్ణ స్వామికి అభిషేకం, చంద్రప్రభ వాహన సేవ


మార్చి 14  - విభూతి అభిషేకం , కాలభైరవ అభిషేకం , అన్నదానం 


మార్చి 15  - బిల్వార్చన ,  స్వామి అమ్మవార్లకు అభిషేకం


మార్చి 16 - శాకాంబరీ అలంకారం, శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం , శ్రీ ఆంజనేయ స్వామివారికి వడమాల


మార్చి 17 - ఘటాభిషేకం ,  స్వామి అమ్మవార్లకు అభిషేకం, అన్నదానం. 

Post a Comment

0 Comments