Ad Code

Responsive Advertisement

శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు , నెల్లూరు - 2021

నెల్లూరు, మూలపేటలో వెలసిఉన్న భువనేశ్వరిదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి  06 నుండి జరగనున్నాయి.



వాహన సేవల వివరాలు

మార్చి  06 - అంకురార్పణం

మార్చి  07 - ధ్వజారోహణం(ఉదయం),సింహవాహనం(రాత్రి).

మార్చి  08 - పురుషమృగావాహనం

మార్చి  09 - శేషవాహనం

మార్చి  10 - వెండి రావణ సేవ (రాత్రి 7)

మార్చి  11 - లింగోద్భవ అభిషేకాలు, వెండి నంది సేవ(రాత్రి 1)

మార్చి 12 - కల్యాణోత్సవం  (రాత్రి 7)

మార్చి  13  - రథోత్సవం (ఉదయం 10)

మార్చి  14 - పులివాహనం  (రాత్రి 7)

మార్చి 15 - అలకలతోపు ఉత్సవం  (రాత్రి 7)

మార్చి  16 - ధ్వజావరోహణం

మార్చి  17 - దవనోత్సవం

మార్చి 18 - ఏకాంత సేవ

Post a Comment

0 Comments