Ad Code

Responsive Advertisement

తిరుమల శ్రీ వారి ఆలయ వేళలు

సోమవారం స్పెషల్ సేవ : విశేష పూజ (5:30 - 07:00)

02:30-03:00 - సుప్రభాతం

03:30 - 04:00 - తోమాల సేవ ( ఏకాంతం)

04:00 - 04:15 - కొలువు పంచాంగ శ్రవణం ( ఏకాంతం)

04:15 - 05:00 - సహస్రనామార్చన ( ఏకాంతం)

08:00 - 09:00 - విశేష పూజ

 ఉదయం 07:00 - రాత్రి 07:00 సర్వదర్శనం

12:00 - 17:00 - కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం,వసంతోత్సవం, ఊయల సేవ

17:30 - 18:30 - సహస్ర దీపాలంకరణ సేవ

19:00 - 20:00 - శుద్ధి, గంట  నాదం

20:00 - 01:00 - సర్వదర్శనం

01:00 - 01:30 - శుద్ధి

01:30 - ఏకాంత సేవ 

మంగళవారం స్పెషల్ సేవ : అష్టదళ పాద పద్మారాధన (06 :00 - 7 :00 )

02:30-03:00 - సుప్రభాతం

03:30 - 04:00 - తోమాల సేవ ( ఏకాంతం)

04:00 - 04:15 - కొలువు పంచాంగ శ్రవణం ( ఏకాంతం)

04:15 - 05:00 - సహస్రనామార్చన ( ఏకాంతం)

06:00 - 07:00 -  అష్టదళ పాద పద్మారాధన

 ఉదయం 07:00 - రాత్రి 07:00 సర్వదర్శనం

12:00 - 17:00 - కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం,వసంతోత్సవం, ఊయల సేవ

17:30 - 18:30 - సహస్ర దీపాలంకరణ సేవ

19:00 - 20:00 - శుద్ధి, గంట  నాదం

20:00 - 01:00 - సర్వదర్శనం

01:00 - 01:30 - శుద్ధి

01:30 - ఏకాంత సేవ 

బుధవారం స్పెషల్ సేవ : సహస్రకలశాభిషేకం ( 06 : 00 - 08 : 00)

02:30-03:00 - సుప్రభాతం

03:30 - 04:00 - తోమాల సేవ ( ఏకాంతం)

04:00 - 04:15 - కొలువు పంచాంగ శ్రవణం ( ఏకాంతం)

04:15 - 05:00 - సహస్రనామార్చన ( ఏకాంతం)

06:00 - 08:00 -  సహస్రకలశాభిషేకం

ఉదయం 09:30 - రాత్రి 07:00 సర్వదర్శనం

12:00 - 17:00 - కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం,వసంతోత్సవం, ఊయల సేవ

17:30 - 18:30 - సహస్ర దీపాలంకరణ సేవ

19:00 - 20:00 - శుద్ధి, గంట  నాదం

20:00 - 01:00 - సర్వదర్శనం

01:00 - 01:30 - శుద్ధి

01:30 - ఏకాంత సేవ 

గురువారం స్పెషల్ సేవ : తిరుప్పావడ  (06:00 - 08:00)
                                             పూలంగి అలంకారం (21:00 - 22:00)

02:30-03:00 - సుప్రభాతం

03:30 - 04:00 - తోమాల సేవ ( ఏకాంతం)

04:00 - 04:15 - కొలువు పంచాంగ శ్రవణం ( ఏకాంతం)

04:15 - 05:00 - సహస్రనామార్చన ( ఏకాంతం)

06:00 - 07:00 -  సల్లింపు, తిరుప్పావడ

ఉదయం 08:00 - రాత్రి 07:00 సర్వదర్శనం

12:00 - 17:00 - కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం,వసంతోత్సవం, ఊయల సేవ

17:30 - 18:30 - సహస్ర దీపాలంకరణ సేవ

19:00 - 21:00 - శుద్ధి, గంట  నాదం,పూలంగి అలంకారం   

21:00 - 01:00 - సర్వదర్శనం,పూలంగి అలంకారం   

01:00 - 01:30 - శుద్ధి

01:30 - ఏకాంత సేవ 

శుక్రవారం స్పెషల్ సేవ : అభిషేకం  (04:30 - 06:00)

02:30-03:00 - సుప్రభాతం

03:00 - 04:00 - సలింపు,శుద్ధి

04:30 - 06:00 - అభిషేకం, నిజపాద దర్శనం 

06:00 - 07:00 - సమర్పణ 

07:00 - 08:00 -  తోమాల సేవ , అర్చన

ఉదయం 09:00 - రాత్రి 08:00 సర్వదర్శనం

12:00 - 17:00 - కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం,వసంతోత్సవం, ఊయల సేవ

17:30 - 18:30 - సహస్ర దీపాలంకరణ సేవ

19:00 - 21:00 - శుద్ధి, గంట  నాదం,పూలంగి అలంకారం   

21:00 - 01:00 - సర్వదర్శనం,పూలంగి అలంకారం   

01:00 - 01:30 - శుద్ధి

01:30 - ఏకాంత సేవ 

శని మరియు అదివారలు 

02:30-03:00 - సుప్రభాతం

03:30 - 04:00 - తోమాల సేవ ( ఏకాంతం)

04:00 - 04:15 - కొలువు పంచాంగ శ్రవణం ( ఏకాంతం)

04:00 - 04:30 - సహస్రనామార్చన ( ఏకాంతం)

06:30 - 07:00 - శాత్తుమురా 

 ఉదయం 07:30 - రాత్రి 09:00 సర్వదర్శనం

12:00 - 17:00 - కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం,వసంతోత్సవం, ఊయల సేవ

17:30 - 18:30 - సహస్ర దీపాలంకరణ సేవ

19:00 - 20:00 - శుద్ధి, గంట  నాదం

20:00 - 01:00 - సర్వదర్శనం

01:00 - 01:30 - శుద్ధి

01:30 - ఏకాంత సేవ 

Post a Comment

0 Comments